Srimanthudu Case : తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాను నటించిన శ్రీమంతుడు చిత్రం గురించి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రం కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో రావడం జరిగింది.
ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతోగానో మెప్పించింది. ఈ చిత్రం 2015 లో విడుదలైంది. ఏదయినా సినిమా వచ్చిందంటే చాలు. ఆ కథ నాదేనంటూ….. ఎంతో మంది అంటూ ఉంటారు. ఇదే విధంగా ఒక నవల రచయిత అయిన శరత్ చంద్ర తాను రాసిన చచ్చేంత ప్రేమ అనే నవలనుండి తీసుకోటాల శివ తీసుకున్నాడంటూ నాంపల్లి కోర్టులో కేసు వేశాడు.
అప్పటి నుండి కేసు నడుస్తూనే ఉంది తాజాగా దీనికి చిత్రానికి సంబంధించిన ప్రొడ్యూసర్ స్పందిస్తూ ఆ కథ చచ్చేంత ప్రేమ చాలా భిన్నంగా ఉన్నాయి. కావాలంటే ప్రేక్షకులని చదివి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవచ్చు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. అప్పటి వరకు మీడియా ఎలాంటి పెడితే ఎలాంటి వార్తలు రాయొద్దు అంటూ మీడియా వారిని. ఆదేశించారు. ఇక కేసు ఎటువైపు తిరుగుతుందో వేచి చూడాలి.