Ram Charan : రామ్ చరణ్ లాంటి భర్త కావాలి అంటున్న నెటిజన్స్….  అసలేం జరిగిందంటే

Written by HONEY

Published on:

Ram Charan : టాలీ వుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక తాను చివరిగా నటించిన  ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో మంచి హిట్ ని సంపాదించాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్‌కి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే భర్త రావాలంటే రామ్ చరణ్ లాంటి భర్త రావాలంటూ ఎందరో అభిమానులు కోరుకుంటున్నారు.

అసలు విషయానికి వస్తే రీసెంట్ గా రామ్ చరణ్ ఉపాసన కాళ్లు పట్టుకొని కాళ్ళకి రొమాంటిక్ గా మసాజ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ఈ వీడియో చూసి అందరూ రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. భార్యని అంత ప్రేమగా చూసుకునే భర్త రావాలంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.

Leave a Comment