Nagarjuna And Mahesh Babu : అందరికీ హీరోలు సినిమా నటించిన తర్వాత రమ్య రేషన్ తీసుకొని ఏం చేస్తారనే డౌట్ వస్తుంది. అసలు విషయం చెప్పాలంటే ఎంతో మంది హీరోలు వారు తీసుకున్న రెమ్యునరేషన్ ని సైడ్ ఇన్కమ్ కింద కొన్ని బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తారు. అలా బిజినెస్ మేన్ గా నిలిచిన ఇద్దరు హీరోలు ఎవరంటే నాగార్జున మరియు మహేష్ బాబు అని చెప్పుకోవాలి.
ఎందుకంటే వీరిద్దరూ నాగార్జున విషయానికొస్తే తనకు అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు కొన్ని రెస్టారెంట్లు రీస్టార్ట్ లు కూడా ఉన్నాయి. ఇక మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. తనకు ఏఎంబీ మాల్ మరియు కొన్ని రెస్టారెంట్లు రిసార్ట్ లు ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే కొంతమంది విమర్శకులు కేవలం సినిమా ని నమ్ముకుని వెళ్లాలంటూ చెప్పిన ఈ హీరోలు మాత్రం హీరోగా ఎన్నాళ్లు కొనసాగుతుం అనేది తెలియదు. ఒకవేళ కొనసాగినప్పటికీ ఒక్క ఫ్లాప్ ఎదుర్కొంటే 3,4 అవకాశాలు వెనక్కి పడిపోతాయి అన్ని నమ్ముకొని ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచినవారు.