Karimnagar : కరీంనగర్ లో దారుణమైన విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వస్తే….
ఈ గ్రామానికి చెందిన అక్షిత అనే అమ్మాయి కరీంనగర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంది. తను ఆత్మహత్య కి పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు తను ఒక లేఖలో సారీ అమ్మా నేను చచ్చిపోతున్నాను. నాకు తక్కువ మార్కులు వచ్చాయి. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా. ఉన్నారు.
కానీ నాకు ఇలాంటి బ్రతుకు అవసరం లేదు అంటూ ఆ లేఖలో రాసుకొచ్చింది. ఈ లేఖను చదివిన విద్యార్థులందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన రాసిన లేకలో చదువులో వెనుకబడి ఉండడం ఎంత క్షోభిస్తుందో అర్థమవుతోంది.
దర్యాప్తు చేసి పూర్తి వివరాలు అందిస్తామంటూ పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి వారి కుటుంబ సభ్యులు పాఠశాలలో రక్షణ లేదంటూ లేకపోతే భారీ అమ్మాయిల ఆలా చేసుకునేది కాదంటూ ఆరోపిస్తున్నారు.