Gold Price : ఇటీవల బంగారం ధరలు తగ్గుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడానికి ఇదే మొదటి కారణం. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరిగే పోరు కూడా బంగారం యొక్క రేటుపై ప్రభావం చూపిస్తుంది.
విదేశాల్లో జరుగుతున్న ఆర్థిక మాంద్యం రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ బంగారం రేట్ ని తగ్గేలా చేస్తున్నాయి. నిన్న హైదరాబాద్‌లో హైదరాబాద్ లోనే మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం విలువ 63,440 ఉండగా ఈరోజు 110 తగ్గి 63,330 కి చేరుకోవడం జరిగింది. ఇక ట్వెంటీ టు క్యారెట్ బంగారాన్నికొస్తే నిన్న 58,150 ఉండగా ఈరోజుకి 58050 వరకి చేరుకున్నాయి. వెండి ధరల విషయానికొస్తే నిన్న కిలో వెండి 78300 ఉండగా ఈరోజు కేజీకి 300 తగ్గింది.