Eagle Full Movie Review : రవితేజ నటించిన ఈగల్ చిత్రం ఈ రోజే విడుదలైంది. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా వ్యవహరించాడు. రవితేజ గతంలో నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం పెద్ద సక్సెస్ అందుకోలేదు. ఇక ఆ చిత్రం తర్వాత ఈగల్ చిత్రంతో మళ్లీ మనకు ముందుకొచ్చేశాడు. ఇక ఈ చిత్రం గురించి మనం తెలుసుకుందాం.
కథ : ఈ చిత్రానికి సంబంధించిన కథ విషయానికి వస్తే రవితేజ ఒక అడవిలో నివసిస్తూ ఉంటాడు. ఇంకా ఆ ప్రజలకు ఎలాంటి అడవిలో ఉన్న ప్రజలకు ఎలాంటి అన్యాయం ఎదురైన రవితేజ ముందుగా ఉంటాడు. వారికి తోడుగా నిలుస్తూ వారి సమస్యలు తీరుస్తూ ఉంటాడు. ఇక అడవిలో ఉన్న రవితేజని బయటికి తెప్పించాలంటూ పోలీసులు ఎన్నో పన్నాగాలు పన్నుతారు. కాకపోతే అన్ని ప్లాన్‌లు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. పోలీసు లు రవితేజ బయటికి రాగానే అరెస్ట్ చేయాలంటూ ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటారు. స్టోరీ లోని అసలు ట్విస్ట్ ఏంటంటే అసలు పోలీసులు రవితేజ ని ఎందుకు వెతుకుతున్నారు? పోలీసులు రవితేజ బయటకు వచ్చాక ఎందుకు అరెస్ట్ చేయాలి అనుకునేది ఈ చిత్రం యొక్క అసలు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ : ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించిన కార్తిక్ ఘట్టమనేని మాత్రం చిత్రాన్ని ప్రేక్షకులకి సరైనవేలో అందించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చిత్రానికి దక్కటే దానికి సంబంధించిన డైలాగ్స్, సాంగ్స్ ని చిత్రీకరించడం జరిగింది. ఇక ఈ చిత్రంలో ఉన్న కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ చూస్తే మాత్రం ప్రేక్షకులు తప్పనిసరిగా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే.
ఈ చిత్రానికి మేం ఇచ్చే రేటింగ్ 2.75/5