Kumari Anty : రీసెంట్ గా కుమారి ఆంటీ ఫెమస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈవిడ హైదరాబాద్ లో ఒక చిన్న ఫుడ్ స్టాల్ నడుపుతూ ఉంటుంది. ఇక కొంతమంది వచ్చి కుమారి అంటీని ఇంటర్వ్యూ చేసిన తర్వాత షార్ట్ స్టోరీస్ లో కుమారి ఆంటీ వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే.
ఇక దీన్ని చూసిన నెటిజన్స్ కుమారి ఆంటీ షాప్ కి వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ రద్దీ ఎక్కువవడం వలన పోలీసులు కూడాకుమారి అంటూ షాప్ ని నడపకుండా ఆపివేయాలంటూ కుమారి అంటీ పైన కేసు నమోదు చేశారు. దీనిపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కుమారి అంటీ ఎ అక్కడే మళ్లీ నడపాలంటూ ఆదేశాలను జారీ చేయడం జరిగింది.
ఇటీవల కుమారి ఆంటీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసికొచ్చింది. అదేంటంటే కుమారి ఆంటీ ఫుడ్ అంటే జూనియర్ ఎన్టీఆర్కు ఎంతో ఇష్టం అంట. అంతే కాకుండా జూనియర్ ఎన్ టీ ఆర్ కి కుమారి ఆంటీ నుండి అప్పుడప్పుడు ఫుడ్ వెళ్తుందంటూ సమాచారం. అంతేకాకుండా ఇటీవల సందీప్ కిషన్ వచ్చి కుమారి ఇంటికి పదివేల సహాయం చేశాడని వ్యాఖ్యలు చేసింది.