Andhra Pradhesh : టికెట్  సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వాలంటూ యువకుడి ఆత్మహత్య ప్రయత్నం

Written by HONEY

Published on:

Andhra Pradhesh : ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్ అసెంబ్లీలో వైసీపీ టికెట్‌పై ఆందోళన జరుగుతుంది.  సిట్టింగ్ ఎమ్మెల్యే  ఇంకో అవకాశం ఇవ్వాలంటూ హఫీజ్ ఖాన్ పలు వ్యక్తులు  ఆందోళనకు దిగడం జరిగింది. దీనికి సర్దిచెప్పేందుకు పార్టీ నేతలు హాజరవడం జరిగింది. వారు చేసిన హడావిడి అంతా ఇంతా లేదు. కేవలం ఆ టికెట్ హాఫ్ ఇస్కాన్ కే ఇవ్వాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమైన కార్యకర్తలు అందరూ సమావేశాన్ని హాఫీజ్‌ఖాన్ ఇంట్లో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఒక కార్యకర్త ఒంటిపై ఏకంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.  అంతేకాకుండా హఫీజ్ ఖాన్ కి ఒకవేళ టికెట్ ఇవ్వలేని పక్షాన శవాలు చూస్తారంటూ చెప్పుకొచ్చాడు. వెంటనే కార్యకర్తలందరూ పెట్రోల్ పోసుకున్న వ్యక్తిని అడ్డుకుని నీళ్లు పోశారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. ఈ. సంఘటనలన్నీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో. అక్కడ ఉన్న కార్యకర్తలందరూ సర్దుకుపోయారు.

Leave a Comment