Nivetha Pethuraj : నివేత పేతురాజ్ కి  అతని కొడుకు నుండి  విల్లా గిఫ్ట్ వచ్చిందా?

Written by HONEY

Published on:

Nivetha Pethuraj  : నివేత పేతురాజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. తాను తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపే తెచ్చుకుంది. అప్పుడప్పుడు హీరోయిన్‌గా చేయడమే కాకుండా కారెక్టర్ ఆర్టిస్ట్ గా మెన్ రోల్స్ లో కూడా ప్లే చేస్తూ ఉంటుంది.
ఒక పొలిటిషన్  నివేద పేతురాజ్పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయానికొస్తే తమిళనాడు సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈ హీరోయిన్ కి 50 కోట్ల  విలువ గల విల్లాని  ఇచ్చినట్లుగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీనికి నివేత కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించడం జరిగింది.
 నాపై ఫేక్ వార్తలు క్రియేట్ చేశారంటూ మండిపడింది. అంతే కాకుండా. ఇలా ఫేక్ వార్తలు  ప్రచారం అవ్వడం వలన నా ఫ్యామిలీ కూడా ఎంతో బాధపడుతుంది. ఇలాంటి వార్తలు బయటికి రాసే ముందు తెలుసుకుని రాస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను.  నాకు చాలా గౌరవం మర్యాదలు ఉన్నాయి. ఇలాంటివి తీసుకోవడానికి నాకేం అవసరం అంటూ చెప్పుకొచ్చింది అంతే కాకుండా నాకు ఎవరి దగ్గరికి వెళ్లి అడగాల్సిన అవసరం లేదంటూ బాధపడుతూ తెలిపింది.

Leave a Comment