Upasana : రామ్ చరణ్ ఉపాసన జంట గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లయి పదేళ్ల తర్వాత క్లిన్ కారా కి ఇటీవల జన్మనిచ్చింది ఉపాసన. అయితే వీరికి పాప పుట్టింది. ఇక త్వరలోనే నట వారసత్వాన్ని కొనసాగించడానికి. బాబు ని కూడా కనాలనే ఆలోచనలో ఉన్నారట.
ప్రస్తుతం కారా కి కేవలం ఆరు నెలలు మాత్రమే. కావున. క్లీన్ కారకి కనీసం 2,3 సంవత్సరాలు వచ్చాక పిల్లల గురించి ఆలోచిస్తారంట. క్లీన్ కార పుట్టిన తర్వాత ఎంతో అదృష్టం వస్తుందని భావించారు.
ఎందుకంటే చిరంజీవి వాల్తేరు వీరయ్య విజయం సాధించింది. అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ఎన్నో అవార్డు పొందడం జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలో బిజీగా ఉన్నారు.