Priyanka Jain : డబ్బులు లేక సహజీవనం చేస్తున్న  ప్రియాంక జైన్ 

Written by HONEY

Published on:

Priyanka Jain : సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రియాంక జైన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక తన పాపులారిటీ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తరువాత  మరి కాస్త పెరిగింది. ఈ విషయాలు పక్కన పెడితే ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ప్రియాంక జైన్ తన ప్రియుడు శివశివాతో కలిసి సహజీవనంపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. 
 
ఇటీవల వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అప్పుడు వారిద్దరికీ పెళ్లెప్పుడు అనే ప్రశ్న అడిగినప్పుడు దానికి స్పందిస్తూ 2024 లో పెళ్లి తప్పక చేసుకుంటాం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక మౌనరాగం సీరియల్ చేస్తున్నప్పుడు. వీరిపై ఎన్ని రూమర్స్ వచ్చినా వారి ఫ్రెండ్షిప్ అంటూన్నింటినీ ఖండిస్తూ వచ్చారు.
 
 శివ్ మా ప్రేమ పైన ఎవరి కన్ను పడద్దని మేము మా ప్రేమ వ్యవహారం దాచి పెట్టామని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఎన్నో రోజుల నుండి పెళ్లి కాకుండా సహజీవనం ఎలా చేస్తున్నారు అని వారిపై వచ్చిన వ్యతిరేకతను శివ్ ఒక్కసారిగా ఖండించాడు. అంతేకాకుండా ప్రియాంక కి గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం. నేను రిజిస్టర్ మారి చేసుకున్నామని ఎన్నోసార్లు చెప్పాను. కానీ తను వినలేదు. డబ్బులు కావాలంటే సమయం కావాలి  కాబట్టి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం అంటూ శివ్ చెప్పుకొచ్చాడు.

Leave a Comment