Food Truck Kumari : ఇటీవల ఫుడ్ ట్రక్ కుమారి అంటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు యూట్యూబ్ షార్ట్స్ తో ఎంతగా ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ వీడియోస్ వైరల్ అవడంతో తన స్టాల్ ని విజిట్ చేయడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు సైతం ప్రమోషన్ల కోసం వెళ్తున్నారు.
దీంతో అక్కడ రద్దీ ఎక్కువవడంతో ఇటీవలే కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇదంతా ఒక సంచలన వార్తగా మారడంతో CMO దీని పైన జోక్యం చేసుకోవడం జరిగింది.
కుమారి ఆంటీ ఎక్కడ ఫుడ్ స్టాల్ ఉందో మళ్లీ అక్కడేపెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆదేశాలు రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా కుమారి అంటేస్టాల్ ను విజిట్ చేయడం చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Hon’ble CM Sri @Revanth_Anumula garu directed the @TelanganaDGP&MAUD to rescind their decision to shift #KumariAunty a streetside eatery. She will stay in her place. Prajala Palana means the govt stands by entrepreneurs. Congress govt will stand by poor & visit her stall shortly
— ayodhyareddy_boreddy_cprocm (@ayodhyareddyb73) January 31, 2024