Singareni Collieries Company : సింగరేణి  ఉద్యోగులకు గుడ్ న్యూస్… యూనియన్ బ్యాంక్ అఫ్  ఇండియా కోటి రూపాయల ప్రమాద బీమా.. 

Written by HONEY

Published on:

Singareni Collieries Company : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల వరకు ప్రమాద బీమా లభించబోతోంది. ఈ నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రమాద బీమా అందించేందుకు అంగీకరించింది.

 ఈ భీమాని వచ్చే నెల ఫిబ్రవరి 1 వ తేదీ నుండి అమలులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటివరకు  సింగరేణి ఉద్యోగులకు బీమా 40  లక్షలుగా  ఉండేది. ప్రస్తుతం అది కోటి రూపాయల వరకు కి పెరిగింది.

Leave a Comment