Rajanna Siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలానికి చెందిన ధర్మారం ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో ఒక సంఘటన చేసుకుంది. ఈ స్కూల్లో క్షుద్రపూజలు యొక్క కలకలం రేపింది. ఇటీవల ఆ స్కూల్లో బాత్రూం నిర్మాణం జరుగుతోంది.
దానికి వైటర్ వాటర్ పైప్ కి సంబంధించిన కనెక్షన్ చేస్తుండగా అక్కడ క్షుద్రపూజల ఆనవాళ్లను చూసారు. దీనికి సంబంధించిన సమాచారం స్థానికులకు అందజేశారు. స్కూల్ దగ్గర ఉన్న శిథిలావస్థలో ఉన్న స్థానికులు ఇలా చేసి భయ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వారిని అనుమానిస్తున్నారు.
దీనికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందించారు. గ్రామస్తులు ఇలాంటి పని చేసిన వారిని తప్పకుండా శిక్షించాలంటూ వెల్లడించారు.