A Man K ills His Son : ఆడబిడ్డ పుట్టనందుకు కన్న కొడుకుని చంపిన తండ్రి

Written by HONEY

Published on:

 A Man K ills His Son : ఆడ బిడ్డ పుట్టినప్పుడు భారంగా భావించి ఎంతో మంది కూతుర్ని రోడ్డు మీద వదిలేసి వెళ్లిన వార్తలు మనం ఎన్నో చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్‌లో దీనికి కంప్లీట్ డిఫరెంట్ గా ఒక సంఘటన చోటు చేసుకుంది.

ఆడపిల్ల పుడుతుందని ఎన్నో కలలు కన్న ఒక కుటుంబానికి మొగబిడ్డ పుట్టింది. ఆ విషయం నచ్చక ఆ చిన్న బాలుడిని చంపేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలో  ఆదివారం రోజున సాయంత్రం చోటుచేసుకుంది.

పూర్తి వివరాలకొస్తే అనిల్ కి  ఇద్దరు కొడుకులు ఉన్నారు. అనిల్ కి  ఇటీవలే మూడో బిడ్డ మూగ బిడ్డ పుట్టింది. ఇప్పటికే ఇద్దరు కొడుకులు ఉండగా ఆడబిడ్డ పుట్టాలని ఎన్నో కలలు కన్నాడు నవీన్ మొగపెట్ట పుట్టగానే తాను అసంతృప్తికి  లోనయ్యాడు. ఈ నేపథ్యంలో భార్య భర్తల మధ్య ఎన్నో తగాదాలు కూడా జరగడంతో ఆ తగాదాలు కాస్తా తీవ్రంగా మారి ఆదివారం సాయంత్రం రోజున ఆ పసికందు  ని చంపేసారు.

Leave a Comment