Animal Ott Streaming : యానిమల్ స్ట్రీమింగ్ ని ఆపివేసిన హై కోర్ట్

Written by HONEY

Published on:

Animal Ott Streaming : రన్బీర్ కపూర్ యానిమల్  చిత్రంలో నటించి మంచి విజయం అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

 ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో సాంగ్స్  కూడా ఎంత హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ చిత్రం జనవరి 26 వ తేదీన స్ట్రీమింగ్ అవ్వచ్చు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

 కానీ ఢిల్లీ హైకోర్టు ను  సహ నిర్మాత సినీ వన్ స్టూడియో ఈ చిత్రాన్ని స్ట్రీమ్  చేయకుండా ఆపాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. టి సిరీస్ ఎనిమల్ సినిమా నిర్మాణాన్ని ఉల్లంఘించిందంటూ టీ సిరీస్ ని  ఆరోపించింది.

సినీ వన్ స్టూడియోస్ ప్రెవేట్ లిమిటెడ్ ఈ కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో ప్రసారం చేయకుండా ఆపేయాలంటూ సినీ  వన్ స్టూడియోస్ వెల్లడించింది.దీనికి హై కోర్ట్ డాక్యుమెంటరీ  క్లారిటీ కావాలంటూ వెల్లండించింది. మొత్తానికితె ఈ హై కోర్ట్ ఈ నెల 18న తీర్పు ని ఇవ్వబోతుంది.

Leave a Comment